Aratikaya Vepudu By , 2017-12-29 Aratikaya Vepudu Here is the process for Aratikaya Vepudu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: అరటికాయలు : రెండు,,పచ్చిమిర్చి : నాలుగు,,పోపు దినుసులు : రెండు టీ స్పూన్లు, (ఆవాలు ,జీలకర్ర ,మినపప్పు సెనగపప్పు ),,ఎండిమిర్చి: రెండు,,కరివేపాకు : రెండు రెమ్మలు,,పసుపు : పావు టీ స్పూన్,,ఉప్పు : తగినంత, నూనె : రెండు టేబుల్ స్పూన్లు,,నిమ్మరసం : టీ స్పూన్,,అల్లంవెల్లుల్లి పేస్టూ : అర టీ స్పూన్,,కొత్తిమిర : కొద్దిగా., Instructions: Step 1 అరటికాయల్నిఒక గిన్నెలో వేసి కొద్దిగా నీళ్ళుపోసి స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వాలి. Step 2 తరువాత వలిచి చిన్నచిన్న ముక్కలు ఉండేలా చిదపాలి. Step 3 ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిపెట్టి నూనె వేడి చెయ్యాలి. Step 4 నూనె కాగాక, పోపు దినుసులు వేసి వేగాక, ఎండిమిర్చి, కరివేపాకు వేసి వేగాక, అల్లంవెల్లుల్లి, పచ్చి మిర్చి ముక్కలు వేసి వేగానివ్వాలి.   Step 5 పసుపు వేసి కలిపి, చిదిమిన అరటికాయపొడిని, ఉప్పు వేసి కలిపి ఒక నిముషo మూతపెట్టి ఉంచాలి.   Step 6 ఇప్పుడు స్టవ్ ఆపి, నిమ్మ రసం కలిపి కొత్తిమిర జల్లి వడ్డించాలి.          
Yummy Food Recipes
Add