oates sweet sticks By , 2017-08-04  oates sweet sticks Here is the process for oates sweet sticks making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఓట్స్‌పిండి - రెండు కప్పులు,గోధుమపిండి - కప్పు,మైదా - కప్పు,బెల్లం - రెండు కప్పులు,వెన్న - కొద్దిగా,ఉప్పు - చిటికెడు,ఏలకుల పొడి - పావు టీ స్పూను,నూనె - డీప్ ఫ్రైకి సరిపడా, Instructions: Step 1 ఒక గిన్నెలో ఓట్స్‌పిండి, గోధుమపిండి, మైదా, వెన్న, ఉప్పు, కొద్దిగా నీరు పోసి చపాతీపిండిలా కలిపి పక్కనుంచుకోవాలి.  Step 2 అయిదు నిముషాలు నానిన తరువాత కొద్దిగా పిండి తీసుకుని ఫొటోలో మాదిరిగా ఒత్తుకోవాలి.  Step 3 బాణలిలో సన్నసెగ మీద కాగిన నూనెలో వీటి ని వేసి దోరగా వేయించుకుని పక్కన ఉంచుకోవాలి.  Step 4 బెల్లంలో కొద్దిగా నీరు పోసి ఉండపాకం రానిచ్చిన తరువాత అందులో ఏలకుల పొడి వే యాలి.  Step 5 చివరగా వేయించుకున్న స్టిక్స్‌ని ఇందులో వేసి స్టౌవ్ మీద నుంచి దించేయాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day