Dhania Chicken Fry recipe By , 2017-04-25 Dhania Chicken Fry recipe Here is the process for Dhania Chicken Fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: కోడి మాంసం - 250 గ్రా.,పట్టా, లవంగం - కొంచెం,నూనె - 5 స్పూన్లు,కారం పొడి - ఒకటిన్నర స్పూన్లు,పసుపు - అర స్పూన్,వెల్లుల్లి - 6 పాయలు,అల్లం - 6 చిన్న ముక్కలు,ధనియాలు - 4 స్పూన్లు,ఉల్లిపాయలు - 2 (పెద్దవి)(తరిగి పెట్టుకోవాలి),కొబ్బరి - ఒక ముక్క,పచ్చిమిరపకాయలు - 3(తరిగి పెట్టుకోవాలి), Instructions: Step 1 ముందుగా కోడి మాంసాన్ని కడిగి ఒక పాత్రలో వేసుకోవాలి.  Step 2 తర్వాత మాంసానికి కారం పొడి, పసుపు కలపాలి.  Step 3 తర్వాత అల్లం, వెల్లుల్లికి కొంచెం ఉప్పు చేర్చి పేస్ట్ లా చేసుకొని, మాంసానికి పట్టించాలి. Step 4 తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి అందులో మూడు స్పూన్ల నూనె పోసి, బాగా కాగాక మాంసం ముక్కలు అందులో వేసి, కొన్ని నీళ్ళు పోసి బాగా ఉడకనివ్వాలి. Step 5 మరో వైపు ధనియాలను మూకుడులో వేయించి (నూనె లేకుండా), కొబ్బరి, పట్టా, లవంగాలను మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. Step 6 ఇప్పుడు మరో బాణలిలో కొంచెం నూనె వేసి పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి కొంచెం ఫ్రై అయ్యాక ఉడికించిన మాంసాన్ని కలపాలి. Step 7 మాంసం దించుకునే సమయంలో ధనియా, కొబ్బరి మిశ్రమాన్ని పైన చల్లుకోవాలి.  Step 8 తర్వాత మాంసాన్ని బాగా కలబెట్టి దించుకోవాలి. ఇంతే ఘుమఘుమలాడే ధనియా చికెన్ ఫ్రై రెడీ.:     
Yummy Food Recipes
Add
Recipe of the Day