gujia recipe By , 2017-08-02 gujia recipe Here is the process for gujia making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: మైదా - రెండు కప్పులు,కోవా - అరకప్పు,బాదం పొడి - పావు కప్పు,జీడిపప్పుపొడి - పావు కప్పు,పంచదార - కప్పు + పావు కప్పు,ఏలకుల పొడి - అర టీ స్పూను,నూనె - తగినంత,నెయ్యి - టేబుల్ స్పూన్, Instructions: Step 1 ఒక గిన్నెలో మైదాపిండి వేసి అందులో వేడి నెయ్యి వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు పోసి చపాతీపిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి.  Step 2 స్టఫింగ్ కోసం ఒక కప్పు కోవా, పంచదార, బాదం + జీడిపప్పు పొడులను కలుపుకుని ఉంచుకోవాలి.  Step 3 మైదాపిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వాటిని చిన్న పూరీలుగా ఒత్తుకోవాలి.  Step 4 మధ్యలో కోవా మిశ్రమాన్ని పెట్టి అంచులు గట్టిగా మడుచుకోవాలి.  Step 5 వీటిని కాగిన నూనెలో దోరగా వేయించి ఒక ప్లేట్‌లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. Step 6 ఒక గిన్నెలో పావు కప్పు పంచదార, కొద్దిగా నీరు పోసి తీగపాకం వచ్చే వరకు బాగా కలిపి, వేయించిన గుజియాల మీద పోయాలి. పాకం ఆరాక వీటిని తీసి డబ్బాలో నిల్వ చేసుకోవాలి.    
Yummy Food Recipes
Add