bread dosa making recipe By , 2017-08-11 bread dosa making recipe Here is the process for bread dosa making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 10min Ingredients: బ్రెడ్ పొడి - కప్పు,,చిక్కగా ఉండే మజ్జిగ - కప్పు,,మైదా - అర కప్పు,,బొంబాయి రవ్వ - అర కప్పు,,క్యాప్సికమ్ ముక్కలు - పావు కప్పు(సన్నగా తరిగినవి),,పచ్చిమిర్చి ముక్కలు - పావు కప్పు,,జీలకర్ర - చెంచా,,వంటసోడా - చిటికెడు, నూనె - కాల్చడానికి సరిపడ,,ఉప్పు - తగినంత., Instructions: Step 1 ముందుగా బ్రెడ్‌లను ఎండలో పెట్టి బాగా ఎండాక మిక్సీలో వేసి పొడి తయారు చేసుకోవాలి.  Step 2 ఈ బ్రెడ్ పొడిలో మైదా, బొంబాయి రవ్వలను వేసి కలపాలి. తర్వాత వంటసోడాను నీళ్లలో కలిపి మైదా మిశ్రమంలో కలపాలి. తర్వాత ఇందులో మజ్జిగను వేసి తగినంత ఉప్పు, జీలకర్రలను వేసి బాగా కలపాలి.  Step 3 క్యాప్సికం ముక్కలను వేసి అవి కనబడకుండా కలిపి పెట్టుకోవాలి.  Step 4 పెనం కాలేసి దానిపై నూనె వేసి పిండిని దోశెలుగా వేయాలి. పైన పచ్చిమిర్చి ముక్కలను వేసి రెండు వైపులా కాల్చి దించి నచ్చిన చట్నీతో సర్వ్ చేయండి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day