prawn fried rice By , 2017-10-04 prawn fried rice Here is the process for prawn fried rice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: అన్నం... రెండు కప్పులు,ఉడికించిన రొయ్యలు... వంద గ్రా.,ఉడికించిన హోమ్ ముక్కలు... 50 గ్రా.,పచ్చిబఠాణీ... వంద గ్రా.,ఉల్లికాడల ముక్కలు... 2 కట్టలు,దోసకాయ ముక్కలు... ఒక కాయ,టొమోటో ముక్కలు... ఒక కాయ,ఉల్లికాడల స్లైసెస్... ఒక కాడ,ఉప్పు, మిరియాలపొడి... సరిపడా,కోడిగుడ్లు... రెండు,నూనె... తగినంత, Instructions: Step 1 పెనం వేడిచేసి 2 గుడ్ల మిశ్రమం వేసి పల్చగా ఆమ్లెట్ లాగా వేసి, వేగిన తరువాత కొంచెం చల్లబరచాలి. Step 2 ప్యాన్‌లో 4 టీస్పూన్ల నూనె వేసి కాగిన తరువాత అందులో బఠాణీ, ఉల్లికాడలు వేసి ఒక నిమిషంపాటు వేయించాలి. Step 3 వీటిలో అన్నం కలిపి, ప్రాన్స్ (రొయ్యలు), హోమ్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిసేలా కలియబెట్టాలి. Step 4 తరువాత దీనిని సర్వింగ్ డిష్‌లో పెట్టి చుట్టూ... టమోటో ముక్కలు, ఉల్లి, దోసకాయల ముక్కలు, ఆమ్లెట్ పీసెస్ పెట్టి అలంకరించి వేడివేడిగా అతిథులకు వడ్డించండి.          
Yummy Food Recipes
Add