gasagasala payasam recipe By , 2017-08-02 gasagasala payasam recipe Here is the process for gasagasala payasam making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: గసాలు - ఒక గ్లాసు,గోధుమపిండి - ఒకటిన్నర గ్లాసు,బియ్యం పిండి - రెండు స్పూన్‌లు,యాలకులు - రెండు,పంచదార - రెండున్నర గ్లాసులు,నెయ్యి - ఒక స్పూన్‌, Instructions: Step 1 ముందుగా ఒక గ్లాసు నీరు పోసి గసాలను మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి.  Step 2 గోధుమపిండిని చపాతి పిండి మాదిరిగా తడిపి పెట్టుకోవాలి. Step 3 పిండి అరగంట పాటు నానిన తరువాత సేమ్యా మాదిరిగా లావుగా తాల్చాలి.  Step 4 ఇప్పుడు ఒక పాత్రలో నాలుగు గ్లాసుల నీరు పోసుకోవాలి. నీరు మరిగాక అందులో తాల్చిన సేమ్యా వేసుకోవాలి.  Step 5 కాసేపు మరిగాక పంచ దార, రుబ్బిన గసాల పేస్టు వేసుకో వాలి.  Step 6 తరువాత మిగిలిన నీరు పోసి చిన్న మంటపై ఉడికించుకోవాలి.  Step 7 చివరగా బియ్యం పిండిని నీళ్లలో కలిపి పోయాలి. తరువాత నెయ్యి, యాలకులు వేసి దింపుకోవాలి. అంతే... గసగసాల పాయసం రెడీ.  
Yummy Food Recipes
Add