atukula vada By , 2018-01-29 atukula vada Here is the process for atukula vada making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: అటుకులు – నాలుగుకప్పులు,,పెరుగు – రెండు కప్పులు,,బొంబాయిరవ్వ – అరకప్పు,,పచ్చిమిర్చి – ఆరు,,అల్లం తరుగు – రెండు చెంచాలు,,జీలకర్ర – చెంచా,,నూనె – వేయించేందుకు సరిపడా,,ఉప్పు – తగినంత,,ఉల్లిపాయముక్కలు – అరకప్పు,,కరివేపాకు రెబ్బలు – రెండు,,పసుపు – అరచెంచా,,కొత్తిమీర తరుగు – రెండు పెద్ద చెంచాలు., Instructions: Step 1 ఓ గిన్నెలో పెరుగు తీసుకోవాలి. అందులో పసుపూ, బొంబాయిరవ్వ, పచ్చిమిర్చి ముక్కలూ, అల్లం తరుగూ వేసి బాగా కలుపుకోవాలి.  Step 2 ఇప్పుడు అటుకుల్ని నీళ్లలో నానబెట్టుకోవాలి. ఐదు నిమిషాలయ్యాక నీళ్లు పిండేసి గట్టిగా రుబ్బుకోవాలి.  Step 3 ఈ మిశ్రమాన్ని పెరుగులో వేయాలి. తరవాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి.  Step 4 బాణలిలో నూనె వేడిచేసి ఈ మిశ్రమాన్ని వడల్లా తట్టుకుని అందులో వేయాలి. ఎర్రగా వేగాక తీసేస్తే సరిపోతుంది.                  
Yummy Food Recipes
Add