meet-potato-curry By , 2018-04-13 meet-potato-curry Here is the process for meet-potato-curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 35min Ingredients: మటన్: 1kg,నెయ్యి: 150grms,బంగాళదుంపలు: 1/2(ముక్కలుగా కట్ చేసుకోవాలి),అల్లం పేస్ట్: 1tbsp,వెల్లుల్లి పేస్ట్: 1tbsp,పచ్చిమిర్చి: 6 (సన్నగా తరిగి పెట్టుకోవాలి),ఉల్లిపాయలు: 1/2kg (సన్నగా తరిగి పెట్టుకోవాలి),టమోటోలు: 1/2 Kg(సన్నగా తరిగి పెట్టుకోవాలి),యాలకలు: 4,లవంగాలు: 4,పలావు ఆకులు: 3,మిరియాలు: 1,దాల్చిన చెక్క: 2,ముక్కులు పసుపు: 1/4,కారం : రుచికి సరిపడా,కొత్తమీర తరుగు : 1/2,ఉప్పు: రుచికి సరిపడ,నూనె తగినంత, Instructions: Step 1 ముందుగా బంగాళదుంపల్ని తొక్క తీసి కొద్దిగా పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.  Step 2 తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమోటోలు, కూడా విడివిడిగా సన్నగా తరిగి పెట్టుకోవాలి.  Step 3 ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి, నెయ్యి వేసి వేడి అయ్యాక అందులో మసాలాలన్నీ వేయాలి. తర్వాత అందులో అల్లం, వెల్లుల్లి , పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించుకోవాలి.  Step 4 టమోటో, ఉల్లిపాయ మెత్తగా వేగిన తర్వాత అందులో మటన్ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి కలుపుతూ వేగించాలి, రెండు నిముషాల తర్వాత కారం కూడా వేసి వేగిస్తూ మీడియం మంట మీద ఉడికించుకోవాలి .  Step 5 మటన్ ముక్కలు బాగా వేగిన తర్వాత అందులోనే బంగాళదుంప ముక్కలు కూడా వేసి కాసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత అరలీటర్ నీళ్ళు పోసి మూత పెట్టి తక్కవ మంట మీద మటన్ మెత్తబడే వరకూ ఉడికించుకోవాలి.  Step 6 తర్వాత టమోటో ముక్కలు కూడా వేసి నూనె పైకి తేలే వరకూ మటన్ ముక్కలు మెత్తగా అయ్యే వరకూ ఉడికించుకోవాలి.  Step 7 నీరు పూర్తిగా ఇమిరిపోకుండా అందులో మల్లీ ఒక గ్లాసు నీల్లు పోసి సిమ్ లో పెట్టి ఉడికించాలి . గ్రేవీ మొత్తం ఉడికిన తర్వాత కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి, వేడి వేడి బిర్యానీ, గీ రైస్, పులావ్ తో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.  
Yummy Food Recipes
Add