coconut papaya laddu recipe By , 2017-08-01 coconut papaya laddu recipe Here is the process for coconut papaya laddu making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 35min Ingredients: బొప్పాయి కాయ - అరకేజీ,కొబ్బరి కోరు - అర కేజీ,నెయ్యి - 100గ్రా,బెల్లం - పావు కిలో,పంచదారం - పావు కిలో,యాలకులు - తగినన్ని,జీడిపప్పు - తగినంత,కిస్‌మిస్ - తగినన్ని, Instructions: Step 1 మొదట బొప్పాయి కాయ చెక్కు తీసి తురుముకోవాలి. తరువాత ఈ తురిమిన కోరుని ఒక గిన్నెలో వేసి తగినన్ని నీళ్లు వేసి ఉడకబెట్టుకోవాలి.  Step 2 ఉడికిన తరువాత నీళ్లు తీసేసి తురుమును ఒక గిన్నెలో వేసుకోవాలి.  Step 3 ఇంకో గిన్నెలో బెల్లం, పంచదార కొన్ని నీళ్లు వేసి సన్నని సెగపై పాకం పట్టాలి.  Step 4 పాకం వచ్చిన తరువాత ఉడికించిన బొప్పాయి తురుముతో పాటు కొబ్బరి తురుమును కూడా ఈ పాకంలో వేయాలి.  Step 5 పాకం కాస్త చిక్కగా అయిన తరువాత దానిలో నెయ్యి వేసి స్టవ్‌మీదనుంచి దించేయాలి.  Step 6 తరువాత దీనిని లడ్డూల్లా ఉండలు చుట్టుకొని జీడిపప్పు, కిస్‌మిస్ వేసి గార్నిష్ చేసుకోవాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day