papad rolls recipe By , 2017-07-26 papad rolls recipe Here is the process for papad rolls making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: అప్పడాలు -పది,బంగాళదుంప ,ఉల్లిపాయ ,కార్రోట్ ,కాప్సికం -ఒకటి చొప్పున,బీన్స్ -పది,ఉప్పు ,కారం ,వేయించిన జీలకర్రపొడి -చెంచ చొప్పున,మైదా -రెండు చెంచాలు,నిమ్మరసం -అర చెంచ,కొత్తిమీర తరుగు -చెంచ,నూనె -కప్పు, Instructions: Step 1 బంగాలదుంప ,కార్రోట్ ,బీన్స్ ని చాల సన్నగా తరిగి ఉడికించాలి . Step 2 ఉల్లిపాయ,కాప్సికం సన్నగాతరిగిపెట్టుకోవాలి. Step 3 బాండిలోరెండుచెంచాలనూనెవేసివేడిఅయ్యాకఉల్లిపాయలు,కాప్సికం ముక్కలు,సన్ననిమంటపైఉంచివేయించాలి. Step 4 తరువాత ఉడికించిన కూరగాయ ముక్కలను కారంఉప్పు,జీలకర్రపొడి వేసి రెండు నిమిషాలు వేయించి దింపేయాలి. Step 5 ఇప్పుడుకొత్తిమీర  నిమ్మరసంచేర్చాలి. మిశ్రమాన్నిచల్లారనివ్వాలి. Step 6 మైదాని నీటితో చిక్కని మిశ్రమంల చేసుకోవాలి. Step 7 బాండిలో నూనె పోసి కాగానివాలి. ఒక్కో అప్పదాని నీటిలో ముంచి తీసి దానిపై రెండు చెంచాల చొప్పున కూరగాయల మిస్రమంనుఉంచి రోల్ల చుట్టి అంచులను మైదాతో అతిలించాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day