coconut ariselu recipe By , 2017-08-01 coconut ariselu recipe Here is the process for coconut ariselu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: మైదాపిండి - కప్పు;,పంచదార - రెండు కప్పులు;,కొబ్బరి తురుము - కప్పు;,యాలకుల పొడి - చెంచా;,నెయ్యి - అరకప్పు;,నూనె - తగినంత., Instructions: Step 1 మైదాపిండిలో రెండు చెంచాల పంచదార వేసి పూరీ పిండిలా కలిపి అరగంట నాననివ్వాలి.  Step 2 యాలకులపొడి, మిగిలిన పంచదారను పొడిలా చేసుకుని కొబ్బరి తురుములో కలపాలి.  Step 3 ఇప్పుడు మైదా పిండిని చిన్నచిన్న ఉండల్లా చేసి పూరీల్లా వత్తి పెట్టుకోవాలి.  Step 4 వీటిపై నెయ్యిరాసి రెండు చెంచాల కొబ్బరి మిశ్రమాన్ని పెట్టి చుట్టూ మూసేయాలి.  Step 5 పైన కాస్త నెయ్యి రాసి లేదా పొడి పిండి చల్లి మరోసారి గుండ్రంగా వత్తాలి.  Step 6 అన్నింటినీ ఇలాగే చేయాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి సిద్ధంగా ఉన్న అరిసెల్ని వేయించాలి.  Step 7 బంగారువర్ణంలోకి వచ్చాక కాగితంపై పరిస్తే.. అదనపు నూనె సమస్య ఉండదు. తీయ తీయని కొబ్బరి అరిసెలు తయారవుతాయి.    
Yummy Food Recipes
Add
Recipe of the Day