ice tea By , 2018-03-14 ice tea Here is the process for ice tea making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఐస్ టీకి కావాల్సినవి:,4 టీ బాగ్స్, టీ స్పూన్ల మంచి టీ పొడి,,3 కప్పుల మరిగే నీరు,,తగినంత షుగర్,,2-3 లెమన్స్ జ్యూస్,ఐస్ క్యూబ్స్, Instructions: Step 1 గ్లాస్‌జగ్‌లో టీ బాగ్స్ ఉంచాలి. దానిపై మరిగే నీరు పొయ్యాలి. Step 2 తగినంత పంచదార కలపాలి. కావలసిన చిక్కదనం బట్టి 5-8నిమిషాల తర్వాత టీ బాగ్స్ తీసేయాలి. Step 3 లెమన్ జ్యూస్ దానికి కలిపి బాగా కలియబెట్టాలి. గ్లాసులతో కావలసినంత ఐస్ క్యూబ్స్ వేసి దానికి టీ కలపాలి. Step 4 లెమన్ జ్యూస్ తగినంతగా కలుపుకోవాలి.               
Yummy Food Recipes
Add