cham-cham recipe By , 2017-08-08 cham-cham recipe Here is the process for cham-cham making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 35min Ingredients: ఆవుపాలు - లీటరు,వెనిగర్ - 10గ్రా.,,పంచదార - అరకేజీ, పావుకేజీ విడివిడిగా,గేదె పాలు - అర లీటరు,వంటసోడా - 5 గ్రా.,,పిస్తా - 50 గ్రా.,జీడిపప్పు - 50 గ్రా.,,చెర్రీలు - 6, Instructions: Step 1 ముందుగా ఆవుపాలను బాగా వేడి చేసి పక్కనుంచుకోవాలి.  Step 2 ఒక గిన్నెలో కొద్దిగా నీరు, వెనిగర్ వేసి బాగా కలుపుకుని దానిని వేడి పాలలో వేస్తే పాలు విరుగుతాయి.  Step 3 అప్పుడు విరుగులోని నీళ్లను పిండేసి మిగిలిన ముద్దను చిన్నచిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. Step 4 ఒక పాన్ తీసుకుని అందులో అరకేజీ పంచదార, టీస్పూను నీరు పోసి కరిగించాలి.  Step 5 అందులో ముందుగా తయారుచేసి ఉంచుకున్న ఉండల (చంచం) ను వేసి ఉడికించి వాటిని పక్కన పెట్టాలి.  Step 6 ఇంకొక బాణలి తీసుకుని అందులో గేదెపాలు పోసి మరిగిన తరవాత అందులో 250 గ్రా. పంచదార, వంటసోడా వేసి బాగా కలపాలి.  Step 7 అది మొత్తం కోవాలా తయారయిన తరువాత మంట మీద నుంచి కిందకు దింపి చల్లార్చాలి.  Step 8 ముందుగా తయారుచేసుకున్న చమ్-చమ్‌ల మీద ఈ మిశ్రమాన్ని వేసి, పైన పిస్తా, జీడిపప్పు, చెర్రీలతో గార్నిష్ చే సి సర్వ్ చేయాలి. అంతే స్వీట్ చమ్ - చమ్ రెడీ  
Yummy Food Recipes
Add
Recipe of the Day