mirchi bajji recipe By , 2017-07-28 mirchi bajji  recipe Here is the process for mirchi bajji fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: బజ్జీ మిర్చీ. 200 గ్రా.,ఉల్లిపాయ. 2,జీలకర్ర. 1 టీస్పూన్,వాము. 1 టీస్పూన్,శనగపిండి. 150 గ్రా.,ఉప్పు. తగినంత,కరివేపాకు. 6 రెమ్మలు,కొత్తిమీర. చిన్న కట్ట,నూనె. సరిపడా, Instructions: Step 1 ఉల్లిపాయలను, కొత్తిమీర, కరివేపాకులను సన్నగా తరగాలి, శనగపిండిలో వాము, జీలకర్ర, ఉప్పు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసి పకోడీల పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. Step 2 మిరపకాయల తొడిమ అలాగే ఉంచి మధ్యలోకి చీరాలి. ముందుగా కలిపి ఉంచిన పిండి మిశ్రమాన్ని కాయలలో కూరాలి. Step 3 మూకుదడు లో నూనె వేసి కాగిన తరువాత స్టఫ్ చేసిన మిరపకాయలను వేసి బజ్జీల్లాగా దోరగా వేయించి తీసేయాలి.      
Yummy Food Recipes
Add