saggubiyyam vada By , 2017-12-24 saggubiyyam vada Here is the process for saggubiyyam vada making .Just follow this simple tips Prep Time: 3hour 15min Cook time: 15min Ingredients: సగ్గుబియ్యం - కప్పు,,ఆలూ పెద్దవి - రెండు (ముక్కల్లా కోయాలి),,పల్లీలు - పావుకప్పు,,కొత్తిమీర తరుగు - టేబుల్‌స్పూను,,జీలకర్ర - అరచెంచా,,పచ్చిమిర్చి - రెండు,,ఉప్పు - తగినంత,,నిమ్మకాయలు - రెండు,,నూనె - వేయించేందుకు సరిపడా., Instructions: Step 1 సగ్గుబియ్యాన్ని రెండు లేదా మూడు గంటల ముందు నానబెట్టుకోవాలి. తరవాత ఆ నీటిని వంపేయాలి. పల్లీలను వేయించి పొడిచేసి పెట్టుకోవాలి. ఆలూని ఉడికించి ముద్దలా చేసుకుని పెట్టుకోవాలి.  Step 2 ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న వడల్లా వత్తుకుని కాగుతోన్న నూనెలో వేసుకోవాలి. ఎర్రగా వేగాక తీసేస్తే సరిపోతుంది. వైవిధ్యంగా ఉంటుంది.      
Yummy Food Recipes
Add
Recipe of the Day