sugarcane-kheer-recipe By , 2018-04-13 sugarcane-kheer-recipe Here is the process for sugarcane-kheer-recipe making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 35min Ingredients: షుగర్ కేన్ జ్యూస్(చెరకు రసం) - 1 cup,రైస్ - 1/2 cup,నెయ్యి - 2 teaspoons,పాలు - 1 cup,యాలకలు - 3 to 4,ఎండుద్రాక్ష - 2 teaspoons,జీడిపప్పు - 8 to 10 (chopped),బాదం - 8 to 10 (sliced), Instructions: Step 1 ముందుగా ఒక బౌల్ తీసుకొని అంుదలో పాలు మరియు రైస్ వేయాలి. తర్వాత అందులో కొద్దిగా వాటర్ మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించాలి.  Step 2 అన్నం మొత్తగా ఉడికిన తర్వాత అందులో షుగర్ కేన్ జ్యూస్ జోడించాలి. మొత్తం మిశ్రమాన్ని కలగలుపుతూ మీడియం మంట మీద ఉడికించుకోవాలి.  Step 3 తర్వాత ఇందులో నెయ్యి వేసి బాగా మిక్స్ చేయాలి.  Step 4 బియ్యం మెత్తగా ఉడికే వరకూ ఉడికిస్తూనే ఉండాలి . మెత్తగా ఉడికిందని నిర్ధారణకు వచ్చిన తర్వాత...  Step 5 మరో పాన్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసిన తర్వాత అందులో ఎండు ద్రాక్ష, యాలకలు, బాదం, మరియు జీడిపప్పును వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.  Step 6 తర్వాత వీటిని తీసి ఉడుకుతున్న రైస్ పాన్ లో వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. తర్వాత వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే షుగర్ కేన్ ఖీర్ రిసిపి రెడీ..      
Yummy Food Recipes
Add
Recipe of the Day