Tomato Rasam recipe By , 2017-07-28 Tomato Rasam recipe Here is the process for Tomato Rasam Recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: టమోటాలు - 6,మిరియాలు సరిపడా,ఆవాలు - 1 spoon,పచ్చి శెనగ పప్పు - 1 spoon,వెల్లుల్లి రెప్పలు - 5 దంచినవి,పసుపు - చిటికెడు,ఉప్పు సరిపడా,నూనె సరిపడా, Instructions: Step 1 ముందుగ టమోటా ను పెద్ద ముక్కలుగా చేసి ఒక గిన్నె లోకి తీసుకోవాలి. అందులో కొంచం నీళ్ళు పోసి మీడియం మంట మీద ఉడికించుకోవాలి. Step 2 బాగా ఉడికాక మంట ఆపేసి టమోటాలు చల్లారాక తోకకు తీసి టమోటా ముక్కలను, కొన్ని మిరియాలు, కొద్దిగా జీలకర్ర తీసుకొని మెత్తగా పేస్టు చేసుకోవాలి. Step 3 ఈ పేస్టు ని గిన్నె లో ఉన్న మిగతా నీళ్ళల్లో కలిపి కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి మరల పొయ్యి మీద పెట్టి ఉడికించాలి. Step 4 ఈ లోపు వేరే పాన్ లో కొద్దిగా నూనె పోసుకొని అందులో ఆవాలు, పచ్చి శెనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. Step 5 ఈ తిరగమాత ను చేసుకొన్నా రసం లోకి కలుపుకోవాలి.  
Yummy Food Recipes
Add