cauliflower pakoda recipe By , 2017-07-07 cauliflower pakoda recipe Here is the process for cauliflower pakoda making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: క్యాలిఫ్లవర్ — ఒకటి,ఉప్పు – – ఒక టీ స్పూన్,కరివేపాకు — 4 రెమ్మలు,పచ్చిమిరప ముక్కలు — 2 టీ స్పూన్స్,కారం — ఒక టీ స్పూన్,సెనగపిండి — 2కప్పులు,బియ్యపుపిండి — ఒక టేబుల్ స్పూన్,నూనె — పావు కేజీ, Instructions: Step 1 ముందుగ క్యాలిఫ్లవర్ ను చిన్నచిన్న ముక్కలుగా తుంపుకోవాలి .  Step 2 తరవాత ఉప్పు నీళ్ళ లో వేసి బాగా కడిగి ఒక గిన్నెలో వేసి సెనగపిండి ,బియ్యపుపిండి ,ఉప్పు , కారం వేసి గరిటెడు కాగిన నూనె పోసి బాగా కలపాలి. Step 3 ఇప్పుడు పచ్చిమిరప ముక్కలు ,కరివేపాకు వేసి పకోడీ పిండిలా కలుపుకుని , స్టవ్ మీద బాండి పెట్టి అందులో నూనె పోసి కాగాక ఇందాక మనం తయారుచేసుకున్న పిండిని చిన్నచిన్న గా పకొడిలుగా వెయ్యాలి .  Step 4 దోరగా వేయించి తెసేయాలి ఒక గిన్నెలోకి … మొత్తం పిండిని ఇలానే చెయ్యాలి . అంటే ఘుమఘుమ లాడే క్యాలిఫ్లవర్ పకోడీ రెడీ …… ఇవి రెండు రోజులు నిలువ ఉంటాయి  
Yummy Food Recipes
Add