banana bajji recipe By , 2017-07-27 banana bajji recipe Here is the process for banana bajji making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: అరటికాయలు-రెండు,నూనె-పావుకిలో,శనగపిండి-అరకిలో,వాము-అర టీ స్పూన్,ఉప్పు-తగినంత, Instructions: Step 1 ముందుగా అరటికాయలను శుభ్రంగా కడిగి తొక్కలను తీసి చక్రాల్లాంటి ముక్కలుగా కోసిఉంచుకోవాలి. Step 2 తరువాత గిన్నెలో సెనగపిండి వేసి నీరు పోసి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. Step 3 పొయ్యి మీద మూకుడులో నూనె పోసి కాగిన తర్వాత అరటికాయ చక్రాలు సన్నగాపిండిలో పూర్తిగా మునిగేలా ఉంచి నూనెలో వేసి వేయించాలి. Step 4 బజ్జీలు బాగా వేగిన తరువాత చిల్లుల గరిటతో తీసిబజ్జీలను గిన్నెలోకి తీసుకోవాలి. Step 5 బజ్జీలులావుగా పొంగాలంటే కొంచెం వంటసోడాపిండిలో కలుపుకోవచ్చు.  
Yummy Food Recipes
Add
Recipe of the Day