thota kura fry recipe By , 2017-07-27 thota kura fry recipe Here is the process for thota kura fry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: తోటకూర-ఆరుకట్టలు,ఉల్లిపాయ-ఒకటి,పచ్చిమిరపకాయలు-నాలుగు,సెనగపప్పు-ఒకటేబుల్స్పూన్,మినపప్పు-ఒకటేబుల్స్పూన్,వెల్లుల్లిరేకులు-నాలుగు,పసుపు-చిటికెడు,ఉప్పు-తగినంత,నూనె-సరిపడా, Instructions: Step 1 ఉల్లిపాయ ముక్కలి కోసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత తోటకూరను కూడా సన్న తరగాలి. Step 2 స్టవ్మీద మందపాటి గిన్నెపెట్టి సరిపడా నూనె పోసి బాగా వేడెక్కాక వెల్లుల్లి రేకులు సెనగపప్పు,మినపప్పు వేసిఎర్రగా వేయించుకోవాలి. Step 3 తర్వాతఎండుమిరపకాయలుపచ్చిమిర్చిముక్కలు,ఉల్లిముక్కలు కూడావేసివేయించాలి. Step 4 చివర్లో కొద్దిగాపసుపు,ఉప్పు,తోటకూర తురుమును వేసి వేయించుకోవాలి. బాగా వేగాక తర్వాత దించేయాలి.      
Yummy Food Recipes
Add