mullangi roti recipe By , 2017-07-27 mullangi roti recipe Here is the process for mullangi roti making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: గోధుమ పిండి-పావుకిలో,ముల్లంగి-ఒకటి,పచ్చిమిర్చిముద్ద-టీస్పూన్,ఉప్పు- సరిపడా, Instructions: Step 1 ముల్లంగి పైచెక్కుతీసి సన్నగాతురుముకోవాలి. Step 2 పిండిలోపచ్చిమిర్చిముద్ద,ఉప్పు,ముల్లంగితురుమువేసికలపాలి. Step 3 తర్వాతఅవసరం అయితే తగినన్నినీళ్ళుకలిపిముద్దలాచేయాలి. Step 4 ఈపిండిని చిన్నచిన్న ఉండలుగా చేసుకుని చపాతీలుగా ఒత్తుకుని పెనం మీద కాల్చాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day