kakarakaya pulusu bellam curry recipe By , 2017-07-24 kakarakaya pulusu bellam curry recipe Here is the process for kakarakaya pulusu bellam curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: 1/4 కిలో కాకరకాయలు ,,చిన్న నిమ్మకాయంత చింతపండు,,రుచికి సరిపడా ఉప్పు,,పెద్ద స్పూన్ పొడి కారం,,చిటికెడు పసుపు,,చిన్న బెల్లం ముక్క,,నూనె తగినంత అంటే రెండు గరిటలు ,,పోపు దినుసులు,,కరివేపాకు, Instructions: Step 1 ముందుగా కాకరకాయలు శుభ్రంగా కడిగి, చక్రాలుగా తరిగి, స్టవ్ వెలిగించి, బాణలిలో వేసి, ఆ ముక్కలలో చింతపండు రసం వేసి చిటెకెడు పసుపు, తగినంత ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి.  Step 2 బాణలి పెట్టుకుని, నూనె వేసి,పోపుకు సరిపడా మినప్పప్పు, 5 ఎండుమిరపకాయలు,కొద్దిగా ఆవాలు. Step 3 వేసి వేగాక, ఉడికించి పక్కన పెట్టుకున్న కాకర చక్రాలను పోపులో వెయ్యాలి. Step 4 కాకర ముక్కల్ని కదుపుతూ ముందుగ తురిమి ఉంచుకున్న బెల్లం తురుము,పోడికారము వేసి కదుపుతూ 5 నిమిషాలు ఉంచి దించెయ్యాలి. Step 5 అంతే కాకరకాయ పులుసు బెల్లం కూర రెడీ...... మనదే ఆలస్యం   
Yummy Food Recipes
Add
Recipe of the Day