coconut chutney with Lemon By , 2018-06-08 coconut chutney with Lemon Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty coconut chutney with Lemon making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: నిమ్మరసం 1/2 కప్పు,పచ్చి కొబ్బరి తురుము 21/2 కప్పులు,పచ్చికారం 2 టేబుల్ స్పూన్లు,పసుపు 1/4 టీ స్పూన్,ఉప్పు 2 టీ స్పూన్లు,తాలింపు గింజలు 2 టీ స్పూన్లు,నూనె 2 టేబుల్ స్పూన్లు,కరివేపాకు 10 రెబ్బలు,కొత్తిమీర తురుము 2 టేబుల్ స్పూన్లు, Instructions: Step 1  పచ్చికొబ్బరి, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు కలిపి ఒక సారి మిక్సీలో తిప్పి తీయాలి Step 2 దీనికి నిమ్మరసం, కొత్తిమీర తరుగు కలిపాలి  Step 3 నూనె వేడి చేసి తాలింపు గింజలను, ఇంగువను , కరివేపాకు వేసి తాపింపు చేసి, దీనిని ఈ నిమ్మకాయ కొబ్బరి పచ్చడిలో కలిపి సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది.
Yummy Food Recipes
Add