butter non recipe By , 2017-07-27 butter non recipe Here is the process for butter non making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: మైదా-ఒకకప్పు,బేకింగ్సోడా,ఉప్పు,పంచదార -పావుటేబుల్చొప్పున,గోరువేచ్చానినీల్లు,పెరుగు-పావు కప్పు చొప్పున,నూనె,వెన్న-ఒకటేబుల్స్పూన్, Instructions: Step 1 మైదాలో బేకింగ్సోడా, ఉప్పు, పెరుగు,నూనె, పంచదార వేసి గోరు వెచ్చని నీటితో ముద్దలా కలపాలి. Step 2 దానికి కొద్దిగా నూనె రాసి మూడు గంటల పాటు మూత పెట్టి నానబెట్టుకోవాలి.  Step 3 తరువాత చపాతి పీట మీద పిండి చల్లికాస్త మందంగా చపాతీలుఒత్తుకోవాలి.ఈ చపాతీలను తవా పై చేసుకోవాలి.    
Yummy Food Recipes
Add
Recipe of the Day