Bread Halwa recipe By , 2017-03-01 Bread Halwa recipe Here is the process for Bread Halwa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: పాలు - ఒక లీటరు,,పంచదార - 350 గ్రాములు,,బ్రెడ్ - ఆరు ముక్కలు,,యాలకులు - ఐదు,,నెయ్యి - 350 గ్రాములు,,జీడిపప్పు - 150 గ్రాములు., Instructions: Step 1 ముందుగా యాలకులను పొడి చేసి పెట్టుకోవాలి. తరువాత జీడిపప్పుని నెయ్యిలో వేయించుకోవాలి. Step 2 ఇప్పుడు ఓ పావులీటరు పాలల్లో పంచదార, బ్రెడ్ వేసి నానబెట్టాలి. మిగిలిన పాలని బాగా మరిగించాలి. Step 3 గరిటతో కోవాలా అయ్యే వరకూ తిప్పాలి. ఈ లోపల బ్రెడ్ నాని,పంచదార కరిగిపోతుంది. Step 4 కోవా తయ్యారవ్వగానే నానినబ్రెడ్, పంచదార మిశ్రమాన్ని అందులోవేసేయ్యాలి. Step 5 ఇప్పుడు నెయ్యి కూడా వేసి సన్నని మంటపై అడుగంటకుండా గరిటతో తిప్పుతూఉండాలి. Step 6 బాగా దగ్గరికయ్యాక దించేసి యాలకులపొడి వేసి కలపాలి. జీడిపప్పుతోఅలకరించుకుంటే బ్రెడ్ హల్వా చాలా బాగుంటుంది.  
Yummy Food Recipes
Add
Recipe of the Day