beetroot pickle By , 2018-01-25 beetroot pickle Here is the process forbeetroot pickle- making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: బీట్‌రూట్‌- ఒకటి,,ఉప్పు- తగినంత,,కారం- అరకప్పు,,ఆవపిండి- పావుకప్పు,,నిమ్మరసం- ఆరుచెంచాలు,,పసుపూ, నూనె- కప్పు,,ఆవాలు- అరచెంచా,,ఎండుమిర్చి- రెండు., Instructions: Step 1 బీట్‌రూట్‌ని చిన్నముక్కలుగా తరిగి అందులో నిమ్మరసం కలిపి పక్కనపెట్టుకోవాలి.  Step 2 ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి ఆవాలూ, ఎండుమిర్చీ వేయించి పొయ్యి కట్టేయాలి.  Step 3 అందులోనే తగినంత ఉప్పూ, కారం, ఆవపిండీ వేసి నిమిషం అయ్యాక ఈ తాలింపునంతా బీట్‌రూట్‌ ముక్కలకు కలిపితే చాలు                        
Yummy Food Recipes
Add
Recipe of the Day