biyyam roti recipe By , 2017-07-26 biyyam roti recipe Here is the process for biyyam roti making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: బియ్యం-ఒకకప్పు,బియ్యంపిండి-రెండుకప్పులు, Instructions: Step 1 స్టవ్వెలిగించి కుక్కర్ పెట్టి రెండున్నర కప్పులు నీరు పోసిబియ్యం వేసి అన్నం వండుకోవాలి.  Step 2 వెడల్పాటి పాత్రలో అన్నంపరిచి,ఆరాక చేత్తో బాగా కలపాలి. Step 3 గట్టిపదేందుకు అవసరమైన బియ్యం పిండి కలుపుకొంది.మరి ఎక్కువ వేస్తె రొట్టెలు పోది బరుతాయి.నీరుకలపకూడదు. Step 4 పిండిని నిమ్మకాయంత సైజులో ఉండలు తయారు చేసుకుని అరచేతిలో పెట్టి లేదా చపాతీ కర్రతో నొక్కి ప్లాస్టిక్ షీట్ పై వేసుకోవాలి. Step 5 పెనంపైరెండువైపులా కాల్చుకోవాలి.వేడిగాఉన్నప్పుడేతింటేబాగుంటుంది.  
Yummy Food Recipes
Add