methi crispy recipe By , 2017-07-26 methi crispy recipe Here is the process for methi crispy making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: సెనగపిండి: 2 కప్పులు,,బేకింగ్‌సోడా: పావుటీస్పూను,,వాము: పావుటీస్పూను,,పసుపు: పావుటీస్పూను,,నూనె: టేబుల్‌స్పూను,,క్యారెట్‌ తురుము: అరకప్పు,,పచ్చిమిర్చి: రెండు,,అల్లంతురుము: టీస్పూను,,మెంతితురుము: కప్పు,,మజ్జిగ: కలిపేందుకు సరిపడా,,పంచదార: టీస్పూను,,ఉప్పు: సరిపడా,,నూనె: వేయించడానికి సరిపడా, Instructions: Step 1 సెనగపిండిలో బేకింగ్‌సోడా, వాము, పసుపు, నూనె, క్యారెట్‌ తురుము, పచ్చిమిర్చి, అల్లంతురుము, మెంతి తురుము, పంచదార, ఉప్పు అన్నీ వేసి కలపాలి. తరవాత తగినంత మజ్జిగ పోసి చపాతీ పిండిలా కలపాలి. Step 2 పిండిముద్దను అంగుళం మందంతో చపాతీలా చేసి సన్నగా పొడవు ముక్కలుగా కోయాలి. Step 3 బాణలిలో నూనె పోసి ఈ ముక్కలు వేసి ఎర్రగా వేయించి తీయాలి.      
Yummy Food Recipes
Add
Recipe of the Day