ravva fish fry By , 2014-07-24 ravva fish fry ravva fish fry - its a healthy recipe, rava fish fry is a dish that is just as crispy as the fried fish that we try outside home easy preparation ravva fish fry...... Prep Time: 20min Cook time: 30min Ingredients: తగినంత ఉప్పు, 3 టేబుల్ స్పూన్ నూనె, 1 కప్పు రవ్వ, 1 టీస్పూన్ జీలకర్ర, అంగుళం అల్లంముక్క, 5 వెల్లుల్లిరెబ్బలు, చిటికెడు వాము, 1 టీస్పూన్ గసగసాలు, 4 పచ్చిమిర్చి, 5 ఎండుమిర్చి, 5 కర్వేపాకు, 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం, 8 ముక్కలు ఫిష్, Instructions: Step 1 ముందుగా చేపముక్కలను కడిగి, వాటికి ఉప్పు నిమ్మరసం పట్టించాలి. Step 2 పదినిముషాలు ఈ చేప ముక్కలను రిఫ్రిజరేటర్లో పెట్టాలి. అంతలోపు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, గసగసాలు, జీలకర్ర మరియు ధనియాలు వేసి మొత్తగా పేస్ట్ చేసుకోవాలి. Step 3 తర్వాత ఫ్రిజ్ లోని చేపముక్కలు భయటకు తీసి ఈ చిక్కటి మసాలా పేస్ట్ చేపముక్కలకు రెండు వైపులా అప్లై చేయాలి. మసాలా పట్టించిన తర్వాత కూడా 10 నిముషాలు అలాగే పెట్టాలి. Step 4 తర్వాత పెనం మీద కొద్దగా నూనె వేసి, వేడి చేయాలి. తర్వాత అందులో అజ్వైన్ మరియు కరివేపాకు వేసి వేయించాలి. Step 5 అంతలోపు, చేపముక్కలను రవ్వలో పొర్లించి అన్ని వైపులా రవ్వ అంటుకొనేలా చేయాలి. తర్వాత ఈ చేపముక్కలను పాన్ లో వేసి తక్కువ మంట మీద 15నిముషాలు వేయించుకోవాలి. Step 6 అన్ని వైపులా బాగా కాల్చుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ లోకి మారగానే వాటిని తీసి, సర్వింగ్ ప్లేట్ లో వేసి, కొత్తిమీర చట్నీతో సర్వ్ చేయాలి. అంతే రవ్వ ఫిష్ ఫ్రై రెడీ.
Yummy Food Recipes
Add