carrot salad recipe cooking tips healthy food By , 2015-01-05 carrot salad recipe cooking tips healthy food carrot salad recipe cooking tips healthy food : the cooking tips to make carrot salad recipe. Prep Time: 15min Cook time: 15min Ingredients: ఒక కప్పు క్యారెట్ తురుము, అర కప్పు పచ్చికొబ్బరి తురుము, 1 లేదా 2 నిమ్మకాయ, 2 లేదా 3 పచ్చిమిర్చి, చిటికెడు పసుపు, ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర (పోపు కోసం), తగినంత నూనె, Instructions: Step 1 ఒక బౌల్ తీసుకుని అందులో సలాడ్ కోసం కావలసిన పదార్థాలన్నింటిని.. అంటే క్యారెట్ తురుము, పచ్చికొబ్బరి తురుము, నిమ్మకాయ, పచ్చిమిర్చి, పసుపు తదితర పదార్థాలను వేసి మిక్స్ చేసుకోవాలి. Step 2 మరోవైపు పోపుకోసం తీసుకున్న పదార్థాలతో పోపు తయారుచేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఈ పోపులో ఇదివరకు కలుపుకున్న క్యారెట్ మిశ్రమాన్ని కలుపుకోవాలి. అంతే! క్యారెట్ సలాడ్ రెడీ!
Yummy Food Recipes
Add