badam halwa By , 2018-01-19 badam halwa Here is the process for badam halwa making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 25min Ingredients: బాదం: అరకిలో,,పంచదార: 200గ్రా.,,యాలకులపొడి: అరటీస్పూను,,నెయ్యి: 150గ్రా.,,బాదం ముక్కలు: అలంకరించుకునేందుకు సరిపడా., Instructions: Step 1 బాదం రాత్రంతా నానబెట్టి పొట్టు తీసి మెత్తగా రుబ్బాలి. Step 2 బాణలిలో నెయ్యి వేసి, రుబ్బిన ముద్ద వేసి 20 నిమిషాలు వేయించాలి.  Step 3 తరవాత పంచదార, యాలకుల పొడి వేసి దగ్గరగా అయ్యేవరకూ వేయించి నెయ్యి రాసిన ప్లేటులో వేసి చల్లారాక, బాదం ముక్కలు చల్లి ముక్కలుగా కోయాలి.                 
Yummy Food Recipes
Add