malpua-bengali-sweet By , 2018-04-11 malpua-bengali-sweet Here is the process for malpua-bengali-sweet making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: మైదా లేదా రీఫైండ్ ఫ్లోర్-ఒక కప్పు,సేమోలీన-400,వాము-అర టేబుల్ స్పూను,ఎల్లో ఫుడ్ కలర్ పాలు-2 కప్పులు,పంచదార-1,కప్పు నీళ్ళు-ఒక కప్పు,గార్నిషింగ్ కోసం-కుంకుమ రేకులు, బాదాం,రబ్రీ స్వీట్, Instructions: Step 1 ఒక పెద్ద గిన్నెలో మైదా(రీఫైండ్ ఫ్లోర్), సెమోలీనా, వాము, ఎల్లో ఫుడ్ కలర్, పాలు వేసి జారు పిండిలాగ కలుపుకోవాలి.  Step 2 ఈ పిండిని వేడి నూనెలో వేసి గోధుమ రంగు వచ్చేవరకూ వేయించాలి. Step 3 నూనెలోనుండి తీసి పంచదార పాకంలో వేసి 2-3 నిమిషాలు ఉంచాలి. 4.కొంచం రబ్రీ స్వీటు, కుంకుమ రేకులు,బాదాం పప్పులని మాల్ పువా మీద వేసి సర్వ్ చెయ్యాలి.      
Yummy Food Recipes
Add