papad khatta meetha pakoda recipe By , 2017-08-16 papad khatta meetha pakoda recipe Here is the process for papad khatta meetha pakoda making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: శనగపిండి - పావు కప్పు,ఉల్లిపాయ ముక్కలు - పావు కప్పు,టొమాటో ముక్కలు - పావు కప్పు,చక్కెర - పావు టీ స్పూన్,టొమాటో సాస్ - రెండు టేబుల్ స్పూన్లు,ఉప్పు - అర టీ స్పూన్,మిరప్పొడి - పావు టీ స్పూన్,వేయించిన అప్పడాలు - నాలుగు,జీలకర్ర - అర టీ స్పూన్,సోడా బై కార్బనేట్ - చిటికెడు,నూనె - వేయించడానికి తగినంత, Instructions: Step 1 వెడల్పుగా ఉన్న పాత్రలో శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, చక్కెర, టొమాటో సాస్, ఉప్పు, మిరప్పొడి, జీలకర్ర, సోడా వేసి కలిపి అందులో తగినంత నీరు పోసి ముద్ద చేసి చివరగా అప్పడాలను చిదిమి అందులో కలపాలి.  Step 2 బాణలిలో నూనె పోసి కాగిన తర్వాత పిండి మిశ్రమాన్ని పకోడీలుగా వేసి దోరగా కాల్చాలి. *ఖట్టామీఠా పాపడ్ పకోడీని టొమాటో సాస్‌తో వేడిగా సర్వ్ చేయాలి.  
Yummy Food Recipes
Add