babycorn tikka recipe By , 2017-07-24 babycorn tikka recipe Here is the process for babycorn tikka making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: మైదా -ఒక టేబుల్ స్పూన్,మొక్కజొన్న గింజలు-ఒకకప్పు,ఉడికించినబంగాలదుంపలు-రెండు,పచ్చిమిర్చి-మూడు,ఉల్లిపాయ-ఒకటికొత్తిమీర-నాలుగుకాడలు,అల్లంవెల్లుల్లిపేస్టు-అరటీస్పూన్,ఉప్పు-రుచికిసరిపడా,నూనె-వేయించడానికిసరిపడా, Instructions: Step 1 బంగాళాదుంపలను చిదిమి, మొక్కజొన్నగింజలు,అల్లంవెల్లుల్లిపేస్టు,మైదా పచ్చిమిర్చితరుగు,ఉల్లి,కొత్తిమీరతరుగు,ఉప్పువేసికలపాలి. Step 2 ఈ మిశ్రమంను కొద్దికొద్దిగా తీసుకుని తిక్కిలుగా చేత్తోవొత్తి పెనం మీద నూనె రాసి దోరగా కాల్చుకోవాలి.  
Yummy Food Recipes
Add