poori laddu recipe By , 2017-06-01 poori laddu recipe Here is the process for poori laddu making .Just follow this simple tips Prep Time: 25min Cook time: Ingredients: గట్టిగ కాల్చిన పూరీలు- 10,పంచదార - 1 కప్పు,యాలకులపొడి -1/4 స్పూన్,పాలు -కొద్దిగ,నెయ్యి - సరిపడ, Instructions: Step 1 ముందుగ ఈ పూరీ లను ముక్కలు చేసి మిక్సి లో పొడి చేసుకోవాలి.  Step 2 తరువాత పంచదార కూడ మిక్సి చేసుకోవాలి. ఇప్పుడు పూరీ పొడి, పంచదార పొడి, యాలకులపొడిని బాగా కలుపుకొని. Step 3 స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యి వేసి ఈ పొడిని వేసి రెండు నిముషాలు బాగా కలిపి దింపుకోవాలి. Step 4 చల్లరినాక అందులో కొద్దిగ పాలు వేసి కొద్ది కొద్దిగ తీసుకోని చిన్నచిన్న లడ్డులగా చుట్టుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పూరీ లడ్డులు తయార్.                  
Yummy Food Recipes
Add