Malai Cauliflower By , 2018-05-07 Malai Cauliflower Here is the process for Malai Cauliflower making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: కాలీఫ్లవర్ - ముప్పావు కిలో,నూనె - 4 టేబుల్ స్పూన్లు,పాలపొడి - 3 టేబుల్ స్పూన్లు,పంచదార - పావుటీస్పూన్, ,గ్రేవీ ముద్ద కోసం :,ఉల్లిపాయలు - 2,అల్లం - అర అంగుళం ముక్క,వెల్లుల్లి రెబ్బలు - 3,పచ్చిమిర్చి - 5, ,గరం మసాలా కోసం :,దాల్చిన చెక్క - అర అంగుళం ముక్క,యాలకులు - రెండు,లవంగాలు - రెండు, Instructions: Step 1 కాలిఫ్లవర్ పూరేమ్మలను దేనికది విడదీయాలి. తరువాత వీటిని ఓ గిన్నెలో వేసి తగినన్ని నీళ్ళు పోసి ఉప్పు వేసి ఉడికించాలి. Step 2 ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ లా చేసుకోవాలి ముప్పావు కప్పు నీళ్ళలో పాలపొడి వేసి పేస్ట్ లా చేసుకోవాలి. Step 3 బాణలిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఉడికించిన కాలిఫ్లవర్ ముక్కలను వేసి మూడు నాలుగు నిముషాలు వేయించి తీయాలి.  Step 4 తరువాత అందులోనే మిగిలిన రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి ఉల్లిముద్ద, గరం మసాలా వేసి వేయించాలి..   Step 5 ఇప్పుడు పాలముద్ద కూడా వేసి ఉడికించాలి. పాలపొడి ముద్ద పాలవిరుగుడులా అయ్యేవరకు ఉడికించాలి.   Step 6 ఇప్పుడు వేయించి తీసిన కాలిఫ్లవర్ ముక్కలు వేసి టీ కప్పు నీళ్ళు పోసి, ఉప్పు సరిచూసి సిమ్ లో 5 నిముషాలు ఉడికించాలి.  గ్రేవీ చిక్కగా అయ్యాక ఇష్టమైతే పంచదార వేసి కలిపి దించుకోవాలి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day