bellam undalu recipe By , 2017-07-23 bellam undalu recipe Here is the process for bellam undalu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: బియ్యం పిండి-గ్లాస్,బెల్లం-గ్లాస్,పచ్చికొబ్బరిముక్కలు-అరకప్పు,నువ్వులు-టీస్పూన్,ఏలకుల పొడి-చిటికెడు, Instructions: Step 1 బెల్లంలోనీళ్ళుపోసిలేతపాకంపట్టుకోవాలి. స్టవ్వెలిగించికడాయిపెట్టినువ్వులనువేయించిప్లేట్ లోకితీసుకోవాలి. Step 2 పచ్చికొబ్బరిముక్కలనుఅదేకడాయిలోవేసి వేయించాలి. Step 3 బెల్లంపాకంలోనువ్వులు,పచ్చికొబ్బరి,ఏలకులపొడి,బియ్యంపిండి ఒకదాని తర్వాత ఒకటి వేసి కలపాలి. Step 4 చల్లారినతరువాతచిన్నచిన్నపిండిముద్దలుతీసుకునిఉండలుగా చేసిపక్కనపెట్టాలి. Step 5 ఇప్పుడు స్టవ్వెలిగించి బాణలి పెట్టి నెయ్యి లేదా నూనె వేసికాగాక.. ముందుగా చేసి పెట్టుకున్న ఉండలను అందులో వేసి రెండు వైపులా వేయించుకోవాలి.    
Yummy Food Recipes
Add