sweet buns recipe By , 2017-07-03 sweet buns recipe Here is the process for sweet buns making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: బంగాళదుంపలు - 5,,గిలకొట్టిన గుడ్డు - ఒకటి,,పాలు - ముప్పావు కప్పు,,పంచదార - టేబుల్ స్పూను,,మైదా - కప్పు,,చికెన్ ఎసెన్స్ (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది) - టేబుల్ స్పూను,,నూనె - 5 టేబుల్ స్పూన్లు., Instructions: Step 1 బంగాళదుంపల్ని మెత్తగా ఉడికించి తొక్కతీసి చిదిమి పెట్టుకోవాలి. ఒక పాత్రలో పంచదార, పాలు, గిలకొట్టిన గుడ్డు, చికెన్ ఎసెన్స్ వేయాలి.  Step 2 పంచదార కరిగాక మైదా, బంగాళదుంపల గుజ్జుని ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలపాలి.  Step 3 ఈ మిశ్రమాన్ని ఎనిమిది భాగాలుగా విభజించి కచోరీలా చేత్తో వత్తి, పెనంపై నూనె వేసి, రెండువైపులా దోరగా వేయించాలి. వీటిని టమోటా సాస్తో తింటే భలే బాగుంటాయి.      
Yummy Food Recipes
Add