aloo paratha recipe By , 2017-07-23 aloo paratha recipe Here is the process for aloo paratha making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: ఆలు-మూడు-ఉడికించితొక్కతీసిచిదమాలి,ఉల్లిపాయ-ఒకటి,పచ్చిమిర్చి-రెండు,అల్లంవెల్లుల్లిపేస్టు-ఒకటీస్పూన్ధనియాలపొడి-ఒకటీస్పూన్,ఉప్పు,కారం-రుచికితగినంత,గరం మసాల-ఒకటీస్పూన్,కొత్తిమీర-పదిరెమ్మలు,పసుపు-చిటికెడు,నూనె-టేబుల్స్పూన్,పరటా కోసం,గోధుమపిండి-కప్పు,మైదాపిండి-కప్పు,ఉప్పు-తగినంత,నూనె-రెండుటీస్పూన్స్, Instructions: Step 1 ముందుగగోధుమపిండిని,మైదాపిండిని ఉప్పు,నూనెనుతగినంతనీటితోకలిపిపక్కనఉంచుకోవాలి. Step 2 ఇప్పుడుబంగాళదుంపకూరసిద్దం చేసుకోవాలి. Step 3 బాండిలోనూనెవేడిఅయ్యాకతరువాతవరుసగాతరిగినఉల్లిపాయ,పచ్చిమిర్చిముక్కలు,అల్లంవెల్లుల్లిపేస్టు,ఉప్పు,కారం,పసుపు,గరంమసాలధనియాలపొడివేసుకోవాలి.ఇవన్నివేగాకచిదిమినబంగాలడుమ్పాలనువేసికలిపిచివరగాసన్నగాతరిగినకొత్తిమీరనుకలిపిదించాలి. Step 4 ఇప్పుడు గోధుమపిండి శ్రమంను చిన్న చపతీలుగా చేసి అందులో ఒకటీస్పూన్ బంగాళదుంప కూరను పెట్టి చపాతీ అంచులు మూసేసివత్తుకోవాలి. Step 5 అలా వట్టుకునే తప్పుడు లోనున్నకూర బయటికి రాకుండాజాగ్రత్తగా చేసుకుని పెనం మీద నూనె వేస్తూ కాలుకోవాలి.  
Yummy Food Recipes
Add