tomato pickle By , 2018-06-29 tomato pickle Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty tomato pickle making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: టమాటాలు 250గ్రాములు,పుసుపు 1/4 టీస్పూన్,ఉప్పు తగినంత,కారంపొడి 1 టీస్పూన్,అల్లంవెల్లుల్లిముద్ద 1/2 టీస్పూన్,జీలకర్ర, ఆవాలు 1/4 టీస్పూన్,కరివేపాకు 2 రెబ్బలు,నూనె 3 టీస్పూన్లు, Instructions: Step 1 పండిన ఎర్ర టమాటాలు కడిగి సన్నగా తరిగి రుబ్బుకోవాలి. Step 2 కడాయిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి కాస్త వేగాక కరివేపాకు, అల్లం, వెల్లుల్లి ముద్ద వేయాలి. Step 3 కొద్దిగా వేపి టమాటా మిశ్రమం వేసి, తగినంత ఉప్పు, పసుపు, కారంపొడి, కరివేపాకు వేసి కలిపి నిదానంగా ఉడికించాలి. Step 4 పచ్చడి ఉడికి నూనె తేలిన తర్వాత దింపేయాలి. ఈ  పచ్చడి నాలుగైదు రోజులు నిలవ ఉంటుంది .
Yummy Food Recipes
Add
Recipe of the Day