chicken 95 recipe By , 2017-06-21 chicken 95 recipe Here is the process for chicken 95 making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: చికెన్‌ - అర కప్పు.,నిమ్మరసం - 2 స్పూన్లు.,బియ్యప్పిండి - 2 స్పూన్లు.,ఉప్పు - సరిపడా.,నూనె - 6 స్పూన్లు.,ఎండుమిర్చి- 4.,అల్లం - చిన్న ముక్క.,వెల్లుల్లి రెబ్బలు - 6.,దనియాలు - 1 స్పూను.,బోన్‌లెస్‌ చికెన్‌ - అర కిలో.,పెరుగు -1 స్పూను.,మిరియాలు - 1 స్పూను., Instructions: Step 1  ముందుగా మసాలా దినుసులన్నీ మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.  Step 2 ఈ ముద్దలో పెరుగు, నిమ్మరసం బియ్యప్పిండి, ఉప్పు.. Step 3 రెండు స్పూన్లు నూనె వేసి కలిపి ఓ పక్కన ఉంచుకోవాలి. Step 4 ఈ ముద్దని చికెన్‌ ముక్కలకు పట్టించి 1 గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి.  Step 5 తరువాత ఓ బాణిలో మిగిలిన నూనె వేసి చికె న్‌ ముక్కల్ని కొంచెంగా వేసి వేయించాలి. Step 6 తరవాత సిమ్‌లో ఉంచి అన్ని ముక్కల్నీ ఒకేసారి వేసి నూనె బయటకు వచ్చేవరకూ ఉంచాలి. Step 7 చివరిగా ఉప్పు చూసుకుంటే సరి . Step 8 నోరూరించే చికెన్‌ 95 రెడీ.        
Yummy Food Recipes
Add