cheese omelet By , 2018-01-10 cheese omelet Here is the process for cheese omelet making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: కోడి గుడ్లు - రెండు,,చీజ్ - పావు కప్పు,,ఉల్లి తరుగు - పావు కప్పు,,క్యాప్సికమ్ తరుగు - గుప్పెడు,,కొత్తిమీర తురుము- రెంటు టీ స్పూన్లు,,గరం మసాలా - చిటికెడు,,పసుపు - చిటికెడు,,కారం - పావు టీస్పూను,,ఉప్పు - తగినంత,,నూనె - సరిపడినంత., Instructions: Step 1 స్టవ్ మీద కళాయి పెట్టి కాస్త నూనె వేసి ఉల్లి తరుగు, క్యాప్సికమ్ తరుగు వేసి వేయించాలి.  Step 2 త్వరగా వేగడానికి ఉప్పు వేయాలి. తరువాత కారం, కొత్తిమీర తురుము, గరం మసాలా, పసుపు వేసి బాగా కలిపి వేయించాలి. వేగాక స్టవ్ కట్టేయాలి.  Step 3 ఇప్పుడు ఒక బౌల్‌లో రెండు గుడ్లు కొట్టి సొన వేయాలి. అందులో వేయించిన ఉల్లి మిశ్రమం మొత్తం వేసి కలపాలి.  Step 4 ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక గుడ్లు సొన మిశ్రమాన్ని ఆమ్లెట్ లా వేసుకోవాలి.   Step 5 దించే ముందు చీజ్ తురుమని చల్లాలి. చీజ్ కరిగే వరకు చిన్న మంట మీద ఉంచి, తరువాత స్టవ్ కట్టేయాలి. అంతే టేస్టీ చీజ్ ఆమ్లెట్ సిద్ధమైనట్టే.                  
Yummy Food Recipes
Add