Basin Laddu recipe By , 2017-02-22 Basin Laddu recipe Here is the process for Basin Laddu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: శనగపిండి - ఒకటిన్నర కప్పు;,నెయ్యి - అర కప్పు;,బొంబాయి రవ్వ - నాలుగు టేబుల్ స్పూన్లు;,పంచదార పొడి - 3/4 కప్పు ;,ఏలకుల పొడి - అర టీ స్పూన్;,బాదం పలుకులు - 5;,కిస్‌మిస్ - టేబుల్‌స్పూన్ ;,శాఫ్రన్ కలర్ - 3 చుక్కలు, Instructions: Step 1 బాదం పలుకులు, కిస్‌మిస్ నెయ్యిలో వేయించి పక్కన పెట్టాలి. పాన్‌లో నెయ్యి వేసి, కరిగించాలి. Step 2 నెయ్యి కొద్దిగా వేడయ్యాక శనగపిండి వేసి, ఉండలు లేకుండా కలపాలి. పిండి కొద్దిగా గోధమ వర్ణంలోకి వచ్చేంతవరకు వేయించాలి. Step 3 పిండి వేగుతుంటే మంచి సువాసన వస్తుంటుంది. మరొక పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి, బొంబాయి రవ్వను వేయించి, అందులో ఏలకుల పొడి కలపాలి. Step 4 తర్వాత శనగపిండి, బొంబాయి రవ్వ కలిపి, మరికాసేపు వేయించాలి. Step 5 మరొక పాన్‌లో పంచదార, శాఫ్రన్ కలర్ కలిపి, వేడి చేయాలి. వేయించిన శనగపిండి, రవ్వ మిశ్రమాన్ని పంచదార మిశ్రమంలో కలిపి, బాదంపప్పు, కిస్‌మిస్ వేయాలి. ఈ పిండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే, చేతులతో గట్టిగా అదుముతూ లడ్డూలు కట్టాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day