raagi utappam recipes By , 2017-07-21 raagi utappam recipes Here is the process for raagi utappam making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: రాగిపిండి: 2 కప్పులు,,జీలకర్ర: టీస్పూను,,పెరుగు: అరకప్పు,,అల్లంతురుము: టేబుల్‌స్పూను,,పచ్చిమిర్చి: రెండు,,ఉప్పు: రుచికి సరిపడా,,టొమాటోముక్కలు: కప్పు,,ఉల్లికాడలు, క్యాప్సికమ్‌ ముక్కలు: కప్పు, Instructions: Step 1 రాగిపిండిలో జీలకర్ర, పెరుగు, అల్లంతురుము, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు... అన్నీ వేసి కలపాలి.  Step 2 తరవాత తగినన్ని నీళ్లు పోసి దోసెపిండిలా కలపాలి. ఇప్పుడు మిశ్రమాన్ని పెనంమీద వూతప్పంలా వేసి దానిమీద కూరగాయల ముక్కలు వేసి రెండువైపులా కాల్చి తీయాలి. వీటిని ఏదైనా చట్నీతో తింటే సరి.      
Yummy Food Recipes
Add