Ravva Kesari Recipe By , 2017-02-13 Ravva Kesari Recipe Here is the process for Ravva Kesari making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: 1 గ్లాస్ బొంబాయి రవ్వ,,1 గ్లాస్ పంచదార,,నెయ్యీ సరిపడా,,50 గ్రాముల జీడిపప్పు,,కిస్మిశ్స్,,3 యాలుకలు,,ఫుడ్ కలర్ ఎరుపు లేదా ఆరంజ్, Instructions: Step 1 తరువాత స్టవ్ మీద ఒక మందపాటి కళాయీ పెట్టుకొని స్టవ్ వెలిగించాలి. దానిలో 3 స్పూన్ ల నెయ్యీ వేసి కాగాక జీడిపప్పు, కిస్మిశ్స్ వేసి దోరగా వేగనివ్వాలి. Step 2 వేగిన జీడిపప్పు, కిస్మిశ్స్ ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నెయ్యీలో బొంబాయి రవ్వ వేసి 2 నిముషాలు వేగనివ్వాలి. Step 3 దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయీలో 2 గ్లాస్ ల మంచినీలు పోసుకొని మరిగిన తరువాత పంచదార, చిటికెడు ఫుడ్ కలర్ వెయ్యాలి . Step 4 అది కరిగిన తరువాత బొంబాయి రవ్వ కొద్దిగా కొద్దిగా పోస్టు కలుపుతూ ఉండాలి. మూత పెట్టుకొని 5 నిముషాలు ఉడక నివ్వాలి. Step 5 రవ్వ ఉడికిన తరువాత స్టవ్ ఆపేయాలి. తరువాత వేగిన జీడిపప్పు, కిస్మిశ్స్ కలుపుకోవాలి. అంతే రుచికరమైన రవ్వ కేసరి రెడీ.  
Yummy Food Recipes
Add
Recipe of the Day