methi gunda By , 2017-07-20 methi gunda Here is the process for methi gunda making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: ఆవాలు - 4 స్పూన్లు,మెంతులు - 4 స్పూన్లు,ఎండుమిర్చి - 10-15,నూనె - ఒక స్పూన్, Instructions: Step 1 ముందుగా మూకుడులో నూనె వేసి, పైవన్నీ వేసేసి ఎర్రగా వేగనివ్వాలి.  Step 2 ఈ మిశ్రమాన్ని మిక్సీలో మెత్తగా పొడి చేసి, ఆరాకా ఒక డబ్బాలో వేసి పెట్టుకోవాలి.  Step 3 నిజానికి మన పూర్వీకులు ఇళ్ళలో ఎప్పుడూ దీన్ని సిద్ధం చేసి ఉంచేవారు.      
Yummy Food Recipes
Add
Recipe of the Day