kitchdi recipe By , 2017-07-20 kitchdi recipe Here is the process for kitchdi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బియ్యం -ఒక కప్పు,పెసరపప్పు -అరకప్పు (బియ్యాన్ని,పెసరపప్పును ఒకగిన్నేలోవేసుకోవాలి.అవి,రెండుకలిపిబాగాకడగాలి.దానినిముప్పై నిముషాలు నానబెట్టుకోవాలి),ఉల్లిపాయ-ఒకటి,పచ్చిమిర్చి-రెండు,చిన్నగాకట్చేసి పెట్టుకోవాలి,బంగాళదుంప-ఒకటి,టొమాటోలు-మూడు,కార్రోట్-ఒకటి మీడియంసైజు,నెయ్యి-రెండుటేబుల్స్పూన్స్,జీలకర్ర-అరటీస్పూన్,కరివేపాకు,కొత్తిమీర-రెండురెమ్మలు,అల్లంవెల్లుల్లిపేస్టు-ఒకటీస్పూన్,అల్లంముక్క-చిన్నముక్క,మసాలకారం-ఒకటీస్పూన్,మిరియాలపొడి-చిటికెడు,ఉప్పు-రుచికిసరిపడా, Instructions: Step 1 కుక్కర్ తీసుకునిబాగానానిన బియ్యం,పెసరపప్పును వేయాలి. Step 2 కారెట్,పచ్చిమిర్చి,ఉల్లిపాయముక్కలువేసుకోవాలి.టమాటో ముక్కలు వేసుకోవాలి. Step 3 రెండుకప్పులనీళ్ళుపోసుకోవాలి.రుచికిసరిపడా ఉప్పువేసుకోవాలి. Step 4 అల్లంవెల్లుల్లిపేస్టు వేసుకోవాలి.మిరియాలపొడి వేసుకోవాలిమసాలకరంలేకుంటేగరంమసాలా వేసుకోవచ్చు. Step 5 ఒకటీస్పూన్ నెయ్యివేసుకోవాలి. మూతపెట్టిఉడికించుకోవాలి. Step 6 స్టవ్వెలిగించిమీడియంఫ్లేమ్లోపెట్టి మూడువిసిల్స్ వచ్చేదక ఉడికించుకోవాలి. Step 7 ఆవిరి పోయిన తరువాత మూత తీసి చూస్తెకూరముక్కలు,పెసరపప్పు,అన్నం బాగాఉడికిఉంటాయి. Step 8 స్టవ్వెలిగించికడాయి పెట్టి వేడిచేసినెయ్యివేసుకోండి.నేతి తో తాలింపు పెట్టుకుంటే రుచిబాగుంటుంది. జీలకర్రవేసుకోవాలి.కట్చేసిపెట్టుకున్న అల్లంముక్కలువేసుకోవాలి. ఒకనిమిషం టువేపాలి. Step 9 కరివేపాకువేసుకోవాలి. బాగా ఉడికిన కిచిడిని లో ఫ్లేమ్లో పెట్టివేపుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో కిచిడి వేసుకోవాలి.  Step 10 పైనకొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి
Yummy Food Recipes
Add