raagi utappam recipe By , 2017-07-19 raagi utappam recipe Here is the process for raagi utappam making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: రాగిపిండి-రెండుకప్పులు,జీలకర్ర-టీస్పూన్,పెరుగు-అరకప్పు,అల్లంతురుము-టేబుల్స్పూన్,ఉప్పు-రుచికిసరిపడా,టమాటోముక్కలు -కప్పు,ఉల్లికాడలు,కాప్సికం ముక్కలు-కప్పు, Instructions: Step 1 రాగిపిండిలో పెరుగుఅల్లంతురుము,సన్నగాతరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు ఉప్పు,టమాటో క్కలు, ఉల్లికాడలు, సన్నగా తరిగిన కాప్సికం ముక్కలు అన్ని వేసి కలపాలి. Step 2 తరువాతతగినన్నినీళ్ళుపోసి దోసె పిండిల కలుపుకోవాలి. Step 3 ఇప్పుడుఈమిశ్రమాన్ని పెనంమీద ఉతప్పం ల వేసి నూనెవేసి రెండువైపులా కాల్చుకోవాలి      
Yummy Food Recipes
Add
Recipe of the Day