dondakaya pachadi recipe By , 2017-07-19 dondakaya pachadi recipe Here is the process for dondakaya pachadi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: పండిన దొండకాయ ముక్కలు - పావు కిలో,పచ్చిమిర్చి (3), కాస్త కొత్తిమీర,పసుపు- చిటికెడు,నానబెట్టిన చింతపండు- తగినంత(దొండపండులో పులుపు ఉంటుంది కనుక అంతగాపట్టదు),మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి (4),పంచదార - అర చెంచా,ఉప్పు- తగినంత,తయారీ విధానం, Instructions: Step 1 ముందుగా పోపు వేసుకుని, వేగాకా దొండకాయ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి, వేసి, మూతపెట్టి మగ్గనివ్వాలి. Step 2 ఇష్టమైన వాళ్ళు ఇందులో కాసిన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు.  Step 3 ఇది మగ్గాకాచింతపండు కూడా వేసి, మిక్సీ తిప్పేస్తే, రుచికరమైన దొండకాయ పచ్చడి రెడీ.  Step 4 పైన మళ్ళీ పోపు వేయించి వేసుకుంటే బాగుంటుంది.   
Yummy Food Recipes
Add
Recipe of the Day